<?xml version="1.0" encoding="UTF-8"?><song><title>సోలిపోవలదు మనస్సా</title>
<lyrics>[C1]
   సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
   నినుగకు పిలిచిన దేవుడు- విడిచిపోతాడా

[V1]
 ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టిననూ
 ప్రియుడు నిన్ను చేరదిసిన ఆనందముకాదా

[V2]
 శోధనలు జయించినచో నీవు బాగ్యవంతుడవు
 జీవకిరీటం మోయువేళ ఎంతో సంతోషమూ

[V3]
 నాక్కు ఇచ్చిన దేవుకు నీవు పాడికొయాడు
 సేదతీర్చే ఆత్మ నిన్ను చేరప్రార్ధించు</lyrics>
<hymn_number>165</hymn_number>
</song>